పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు కీలక బాధ్యత

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు కీలక బాధ్యత

SKLM: తెలుగుదేశం పార్టీలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు కీలకమైన పదవి దక్కింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించినందుకు సీఎం నారా చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు.