VIDEO: అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు

E.G: కొవ్వూరులోని అన్న క్యాంటీన్‌ను తూ.గో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర కూటమి నాయకులతో కలిసి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు అందుతున్న భోజనం, సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అన్నా క్యాంటీన్‌కి భోజనం కోసం వచ్చిన వాడితో మాట్లాడి భోజనం యొక్క నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటకాల రుచిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.