VIDEO: కూరగాయల టెండర్లపై వివాదం
GDWL: అలంపూర్ అమ్మవారి ఆలయంలో వేసిన కూరగాయల టెండర్లు వివాదాస్పదంగా మారాయి. ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. టెండర్ దక్కించుకున్న వై.శ్రీలత తాను అన్య మతస్థురాలిని కాదని, ప్రతిరోజు దేవుళ్లను పూజిస్తానని మీడియాకు చెప్పడం వైరల్ అయ్యింది. ఈ మేరకు శుక్రవారం ఆమెకు ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు.