పేదరికాన్ని నిర్మూలించిన నాయకురాలు ఇందిరాగాంధీ: గిమ్మ సంతోష్

పేదరికాన్ని నిర్మూలించిన నాయకురాలు ఇందిరాగాంధీ: గిమ్మ సంతోష్

ADB: దేశంలో పేదరికాన్ని నిర్మూలించిన గొప్ప నాయకురాలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గిమ్మ సంతోష్ అన్నారు. భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ జ‌యంతి వేడుక‌ల‌ను బుధ‌వారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.