ఢిల్లీ బ్లాస్ట్.. మరో FIR నమోదు
ఢిల్లీ బ్లాస్ట్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కారు బాంబు పేలుడు కేసులో పోలీసులు మరో FIR నమోదు చేశారు. ఈ ఘటనపై తొలుత స్థానిక పీఎస్‌లో కేసు నమోదైంది. అయితే, ఉగ్ర కుట్రతో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు కేసును బదిలీ చేశారు.