'ఈనెల 9న జరిగే ర్యాలీని జయప్రదం చేయాలి'

'ఈనెల 9న జరిగే ర్యాలీని జయప్రదం చేయాలి'

KDP: కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ఇబ్బందులకు గురవుతున్న రైతన్నలకు తోడుగా ఈనెల 9న జమ్మలమడుగులో నిర్వహించనున్న ర్యాలీని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ రోజు జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. YSRCP నాయకులు కార్యకర్తలు, రైతన్నలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ ర్యాలీ జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు.