జిల్లాలో మళ్లీ పెద్దపులి కదలికలు

జిల్లాలో మళ్లీ పెద్దపులి కదలికలు

ASF: కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతాల్లో మళ్లీ పెద్దపులి, చిరుతల కదలికలు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సిర్పూర్‌(టి) వద్ద పులి దాడిలో ఆవు మృతి చెందగా, సార్సాల వద్ద చిరుత పశువును హతమార్చింది. దీంతో గ్రామాల్లో దండోరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, రైతులు గుంపులుగా చేన్లకు వెళ్లాలని సూచించారు.