అతిగా మద్యం తాగి యువకుడు మృతి

అతిగా మద్యం తాగి యువకుడు మృతి

ATP: రాయదుర్గం పట్టణంలో అతిగా మద్యం సేవించి ఓ యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. మేదర్ వీధి బస్టాండ్ సమీపాన ఓ షెడ్డు వద్ద అతిగా మద్యం తాగి ప్రాణాలు కోల్పోయి పడిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టగా పట్టణంలోని కోతి గుట్టకు చెందిన వన్నూరు స్వామిగా గుర్తించారు. విషయం తులుసుకున్న కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు.