ఈనాటికి ఫలించిన నాటి పోరాటం
NLR: కందుకూరును ప్రకాశం జిల్లాలో చేరుస్తున్నందుకు నాటి జిల్లా సాధన ఉద్యమ JAC కన్వీనర్ బెజవాడ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లాలో కలిపినందుకు నిరసనగా 56 రోజుల పాటు కందుకూరులో ఆందోళన జరిగింది. ఎన్నికల వాగ్దానం మేరకు కందుకూరును ప్రకాశంలో చేరుస్తున్నందుకు CM చంద్రబాబుకు ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.