'పదవతరగతి పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలి'

'పదవతరగతి పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలి'

VZM: మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదవతరగతి పరీక్షలకు నియమించబడిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ శిక్షణ కార్యక్రమం డీఈవో మాణిక్యంనాయుడు అధ్యక్షతన కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించారు. పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని అధికారులను కోరారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా చూడాలని ఆదేశించారు.