దువ్వూరు ప్రజలకు సేవ చేయడమే ధ్యేయం

KDP: ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. శనివారం ప్రొద్దుటూరు దువ్వూరు మార్గంలో కొత్త బస్సు సర్వీసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారిని దృష్టిలో ఉంచుకుని బస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.