VIDEO: కబడ్డీలో సత్తా చాటిన అండర్ 14 బాలికలు

SRD: సిర్గాపూర్ హైస్కూల్‌కు చెందిన బాలికలు మండల స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలో సత్తా చాటారు. సోమవారం జరిగిన అండర్ 14 విభాగంలో కబడ్డీతో పాటు వాలీబాల్ గేమ్‌లో కూడా తమదే పైచేయి సాధించారు. మండల స్థాయి గేమ్స్‌లో మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జిల్లాస్థాయి క్రీడలకు పంపడం జరుగుతుందని అధికారులు తెలిపారు. KGBV, ST గురుకులం, ఆయా పాఠశాలల బాలికలు ఉన్నారు.