NGC కో ఆర్డినేటర్‌గా శివలక్ష్మి నియామకం

NGC కో ఆర్డినేటర్‌గా శివలక్ష్మి నియామకం

అన్నమయ్య జిల్లా నేషనల్ గ్రీన్ కార్ప్ (NGC) జిల్లా కోఆర్డినేటర్‌గా బి. శివలక్ష్మిని జిల్లా విద్యాశాఖ అధికారి మంగళవారం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె వీరబల్లి మండలం పెద్దివీడు రెడ్డివారి పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. నియామక ఉత్తర్వులు అందుకున్న అనంతరం శివలక్ష్మి డీఈఓను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.