BREAKING: షెడ్యూల్ విడుదల
AP: పరీక్షలకు సంబంధించి APPSC కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది విడుదల చేసిన 21 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షా తేదీలను ప్రకటిస్తూ షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈ పరీక్షలు జనవరి 27వ తేదీ నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరగనున్నాయి. పూర్తి వివరాలకు APPSC అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.