'ఎన్నికల విధులను బాధ్యతయుతంగా నిర్వర్తించాలి'

'ఎన్నికల విధులను బాధ్యతయుతంగా నిర్వర్తించాలి'

ADB: ఎన్నికల విధులను బాధ్యతయుతంగా నిర్వర్తించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బుధవారం ఇచ్చోడ, సిరికొండ మండలాలలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. మొదటి విడతలో భాగంగా ఈనెల 11న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.