VIDEO: ఎమ్మెల్యే నియంతల వ్యవహరిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే
NLG: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు. నకిరేకల్ లోని బీఆర్ఎస్ నూతన సర్పంచ్‌లపై వివక్ష చూపుతున్నారు అని తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో మంజూరైన పనులకే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అని పేర్కొన్నారు.