VIDEO: శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు

VIDEO: శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు

KMM: కార్తీక పౌర్ణమి సందర్భంగా మధిర శివాలయం భక్తుల శివనామస్మరణతో కిటకిటలాడింది. మహిళా భక్తులు కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున శివాలయానికి తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప భక్తుల శివనామస్మరణలు చేస్తుండటంతో మధిర శివాలయంలో సందడి వాతావరణం నెలకుంది. శివాలయంలో అన్ని ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఇబ్బందులు కలగకుండా దైవదర్శనం చేసుకుంటున్నారు.