టెండర్లను రద్దు చేయండి

టెండర్లను రద్దు చేయండి

BDK: కొత్తగూడెం మున్సిపాలిటీలో గత ఐదేళ్ల నుంచి జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఈ మధ్యకాలం వేసిన అన్ని రకాల టెండర్లను రద్దు చేయాలని అఖిలపక్ష నాయకులు నేడు కలెక్టర్‌ని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జేబి షౌరీ, ఎర్ర కామేష్, జలాల్, వీరన్న, వాసం రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.