పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎంపీడీవో

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎంపీడీవో

MNCL: లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని మండల ఎంపీడీవో సరోజ సూచించారు. శనివారం గ్రామంలోని వివిధ వార్డులలో స్థానిక సర్పంచ్ నలిమేల రాజుతో కలిసి ఆమె పర్యటించారు. గ్రామంలో చేపట్టిన వివిధ పనులను ఆమె పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసేలా అందరూ శ్రద్ధ పెట్టాలన్నారు.