విద్యార్థులకు బాసర ట్రిపుల్ ఐటీలో చోటు

విద్యార్థులకు బాసర ట్రిపుల్ ఐటీలో చోటు

SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠసలకు చెందిన విద్యార్థులు మడ్పతి అశ్విని మరియు సాయిరాం బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడం గర్వకారణం. ఈ ఇద్దరు విద్యార్థులు గత ఏప్రిల్లో జరిగిన టెన్త్ పరీక్షల్లో 9.8 జీపీఏ మార్కులు సాధించి, తమ ప్రతిభను ప్రదర్శించారు. వారికి అభినందనలు తెలుపుతూ పాఠశాల హెచ్ఎం నాగారం శ్రీనివాస్ మరియు టీచర్ల బృందం.