IPL మ్యాచ్.. మెట్రో సేవలు పొడగింపు

IPL మ్యాచ్.. మెట్రో సేవలు పొడగింపు

HYD: ఉప్పల్ వేదికగా ఇవాళ SRH VS DC జట్ల మధ్య IPL మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మెట్రో సంస్థ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రైళ్ల సమయాన్ని అర్థరాత్రి 12 గంటల వరకు పొడగించినట్లు ప్రకటించింది. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా క్రికెట్ అభిమానులు అన్ని కారిడార్ల నుంచి ఉప్పల్ స్టేడియంకు చేరుకోవచ్చని పేర్కొంది.