VIDEO: నెరవేరిన కళ.. రోడ్డు పనులు పూర్తి

VIDEO: నెరవేరిన కళ.. రోడ్డు పనులు పూర్తి

బాపట్ల జిల్లా పూడివాడలో రూ. 1 కోటి 20 లక్షల నిధులతో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఏళ్ల తరబడి ఎదురుచూసిన గ్రామ ప్రజల దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ నాణ్యమైన రోడ్ల నిర్మాణంతో రైతులు, విద్యార్థులు, వ్యాపారులకు ఎంతో మేలు కలగనుంది. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.