'పారిశ్రామిక పెట్టు బడులపై అవగాహన కల్పించాలి'

'పారిశ్రామిక పెట్టు బడులపై అవగాహన కల్పించాలి'

W.G: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు యూనిట్ల స్థాపన, పారిశ్రామిక పెట్టు బడులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. మే 27 నుండి ఇప్పటివరకు వివిధ శాఖల అనుమతుల కోసం 465 ధరఖాస్తులు అందగా, వాటిలో 458 దరఖాస్తులను ఆమోదించామన్నారు.