విశ్వవిద్యాలయ విద్యార్థికి జాతీయ ఉత్తమ విద్యార్థి అవార్డు

విశ్వవిద్యాలయ విద్యార్థికి జాతీయ ఉత్తమ విద్యార్థి అవార్డు

NLG: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి గణేష్, NSS జాతీయ ఉత్తమ విద్యార్థి అవార్డుకు ఎంపిక అయ్యాడు. అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందుకోనున్నాడు. ఈ సందర్భంగా ఎంజియూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మార వెంకటరమణారెడ్డి విద్యార్థిని అభినందించారు.