కిషన్ రెడ్డికి సవాల్ విసిరిన రేవంత్

కిషన్ రెడ్డికి సవాల్ విసిరిన రేవంత్

TG: మాజీ సీఎం KCRకు కాళేశ్వరం ATMలా మారింది అని ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా అన్నారని CM రేవంత్ అన్నారు. BRS, BJP ఒక్కటి కాకపోతే వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని సవాల్ విసిరారు. త్వరలో BRS, BJPలో విలీనం కాబోతుందని ఆరోపించారు. ఈ మాట తాను అనలేదని, కల్వకుంట్ల కవిత అన్నారని పేర్కొన్నారు.