ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధి సీఎం లక్ష్యం: ఎమ్మెల్యే

W.G: ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడం సీఎం చంద్రబాబు లక్ష్యం అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం సాయంత్రం తాడేపల్లిగూడెం మండలం కడియద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో నిర్మించిన వేదికను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పీ-4లో భాగంగా కడియద్దలో జరిగిన తొలి కార్యక్రమం అని పేర్కొన్నారు.