బడ్జెట్ అపార్టుమెంట్లపై సర్వే: VMRDA ఛైర్మన్

బడ్జెట్ అపార్టుమెంట్లపై సర్వే: VMRDA ఛైర్మన్

VSP: VMRDA పరిధిలో MIG బడ్జెట్ అపార్టుమెంట్లు నిర్మించనున్నట్టు ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఏ ప్రాంతాల్లో డిమాండ్ ఉందన్న దానిపై సర్వే చేపడతామని చెప్పారు. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అపార్టుమెంట్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటాయని వెల్లడించారు.