నర్మెట్ట మండల విజేతలు వీరే..!
జిల్లాలో రెండో విడత ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. నర్మెట్ట మండలంలో సర్పంచ్ విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. >దొంగచెలిమి తండా - నూన్సావత్ అరుణ (ఇండిపెండెంట్) >ఆగపేట - పగిడిపాటి రాజు (BRS) >మాన్సింగ్ తండా - భూక్య పద్మ (BRS) >సూర్యబండ తండా - శంకర్ (ఇండిపెండెంట్) >ఇప్పలగడ్డ - ధరావత్ రాజమణి (కాంగ్రెస్) గెలుపొందారు.