'వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి'

'వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి'

MHBD: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై కోటేశ్వర్ రావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మరిపెడ స్టేజి తండా వద్ద విద్యా మందిర్ హైస్కూల్లో విద్యార్థులకు రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన నిర్వహించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సరైన మార్గంలో ప్రయాణించి కష్టపడి చదవాలని సూచించారు.