కార్తీక వనమహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

కార్తీక వనమహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

ప్రకాశం: కనిగిరి(M) నందన మారెళ్ళలో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో బుధవారం దామోదర కార్తిక వనభోజనాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కనిగిరి ఎమ్మెల్యే ముక్కుఉగ్ర నరసింహారెడ్డిని కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎమ్మెల్యేకు వారు వివరించారు. తప్పక కార్యక్రమానికి హాజరవుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.