'హార్డ్ కాపీలను సమర్పించాలి'
సిరిసిల్ల: జిల్లాలోని ఎంపీపీ, జడ్పీపీ, మున్సిపాలిటీ, మున్సిపాలిటీ కార్పొరేషన్, ఎయిడెడ్ స్కూల్ 3 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు రాజీవ్ విద్యా దీవెన పథకం కింద ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం ప్రిన్సిపాల్ హార్డ్ కాపీలను సమర్పించాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సంగీత తెలిపారు. ఈనెల 31 లోపు రిజిస్ట్రేషన్ చేసి హార్డ్ కాపీలను సమర్పించాలన్నారు.