'కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు.. ట్రంప్‌'

'కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు.. ట్రంప్‌'

ఇరాన్‌లోని ఓ స్కూల్‌పై జరిగిన క్షిపణి దాడిలో 164 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి అమెరికా చేయలేదని.. ఘోర విషాదానికి ఇరాన్ ఆయుధాలే కారణమని ట్రంప్ పేర్కొన్నారు. దీనికి ఇరాన్ మీడియా కౌంటర్ ఇచ్చింది. ఈ స్కూల్ అమెరికానే దాడి చేసిందని ఆరోపించింది. ట్రంప్ ఒక్కసారి ఈ చిన్నారుల కళ్లల్లోకి చూడు అంటూ వారి ఫొటోలను ప్రచురించింది.