ప. గో జిల్లా టాప్ న్యూస్ @12PM
* తాడేపల్లిగూడెంలోని డాక్టర్ YSR ఉద్యాన విశ్వవిద్యాలయం ఇంఛార్జ్ ఉపకులపతిగా డాక్టర్ కె. ధనుంజయరావు
* పెదతాడేపల్లి వద్ద జాతీయ రహదారిపై గొర్రెల వాహనాన్ని ఢీకొన్న వ్యాన్.. 20 గొర్రెలు మృతి
* రేపు జంగారెడ్డిగూడెంలో హిందూ సమ్మేళనం: వీహెచ్‌పీ ప్రతినిధి తిప్పాబొట్ల రామకృష్ణ
* సంక్రాంతి పండగకి జిల్లాకు స్పెషల్ ట్రైన్ ఏర్పాటు: రైల్వే అధికారులు