'ఉస్తాద్‌ భగత్‌ సింగ్'.. వినూత్నంగా శ్రీలీల ప్రమోషన్‌

'ఉస్తాద్‌ భగత్‌ సింగ్'.. వినూత్నంగా శ్రీలీల ప్రమోషన్‌

మార్చి 19న విడుదల కానున్న పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీలీల చేసిన వినూత్న ప్రమోషన్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. సినిమాలోని మాస్ డైలాగ్‌ను ప్రతిబింబించేలా ఆమె ఒక ప్రత్యేకమైన టీషర్ట్ ధరించింది. దానిపై 'ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం' అనే కొటేషన్ ఉంది. ఈ వెరైటీ ప్రమోషన్ పవన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.