VIDEO: శిథిలావస్థకు చేరిన ఆసుపత్రి భవనం

VIDEO: శిథిలావస్థకు చేరిన ఆసుపత్రి భవనం

KMR: భిక్కనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని పలు భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఆస్పత్రిలోని వివిధ విభాగల భవనాల పైకప్పు పెచ్చులుడుతుంది. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించే గదిలో పెచ్చులు ఊడి పడుతుండడంతో వైద్య సిబ్బందితో పాటు రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం గదులకు మరమ్మతులు నిర్వహించాలని కోరుతున్నారు.