కాసేపట్లో కొత్తగూడెం వెళ్లనున్న సీఎం

కాసేపట్లో కొత్తగూడెం వెళ్లనున్న సీఎం

TG: సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కొత్తగూడెం వెళ్లనున్నారు. అక్కడ ఎర్త్ సైన్సెస్ వర్సిటీని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేరుతో ఎర్త్‌సైన్స్‌ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం కొత్తగూడెంలో జరిగే ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం పాల్గొననున్నారు.