VIDEO: విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచాలి: కలెక్టర్‌

VIDEO: విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచాలి: కలెక్టర్‌

సత్యసాయి: విద్యార్థుల్లో దేశభక్తి, సామాజిక సేవా గుణం, క్రమశిక్షణ వంటి విలువలను పెంపొందించాలని కలెక్టర్‌ ఏ. శ్యాంప్రసాద్‌ అన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జగరాజుపల్లి ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన స్కౌట్స్, గైడ్స్ విద్యార్థులు కలెక్టర్‌ను కలిశారు. వారికి కలెక్టర్ పలు సూచనలు అందించారు.