VIDEO: లింగాపూర్‌లో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

VIDEO: లింగాపూర్‌లో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

KMR: పట్టణంలోని లింగాపూర్‌లో ఇవాళ ఇందిరాగాంధీ జయంతిని నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గరీబీ హఠావో అనే నినాదంతో పేద ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుగుణ, బాల్ రెడ్డి, బ్రహ్మం, చిట్టిబోయిన ప్రభాకర్, స్వామి పాల్గొన్నారు.