ఢిల్లీ పేలుడు.. కొత్త విషయాలు?

ఢిల్లీ పేలుడు.. కొత్త విషయాలు?

బాబ్రీ మసీదు వార్షికోత్సవం రోజున ఉగ్రదాడికి డా.ఉమర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. DEC 6న దేశవ్యాప్త పేలుళ్లకు ప్రణాళిక రచించినట్లు సమాచారం. కానీ ఉగ్రవాదుల అరెస్ట్‌తో ఎర్రకోట దగ్గర ఆకస్మిక దాడికి పాల్పడ్డారట. తబ్లిగి జమాత్ మసీదులో ప్రార్థనల అనంతరం దాడి చేశారని.. ఉమర్ మసీదులోకెళ్లిన దృశ్యాలు CCTVలో రికార్డు అయ్యాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.