మండపాక గ్రామంలో అతిసారా వ్యాధిపై అవగాహన కార్యక్రమం

W.G: తణుకు మండలం మండపాక గ్రామంలో వడ్డీల వారి వీధిలో బుధవారం ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో అతిసార వ్యాధి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓఆర్ఎస్ మరియు జింక్ ఉపయోగాలు వాటిని వాడే విధానం గురించి వివరించడం అయినది. ఈ కార్యక్రమంలో హెల్త్ విజిటర్ అనంతలక్ష్మి ,హెల్త్ అసిస్టెంట్ వై .టీ. మూర్తి, అనురాధ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నరు.