సీఎంఆర్ ఆఫ్ చెక్కులు పంపిణీ: ఎమ్మెల్యే ఎంజిఆర్
SKLM: పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు, మెలియపుట్టి మండలాల్లో పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయుకుల ద్వారా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దృష్టికి తీసుకువెళ్లారు. వారి కుటుంబాలకు సీఎం సహాయ నిధి కొరకు సిఫారసు చేసి సీఎం సహాయ నిధి నుంచి ఆ కుటుంబాలకు 2,35,819/- లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.