VIDEO: కటిక జలపాతం వద్ద పర్యాటకుల సందడి

VIDEO: కటిక జలపాతం వద్ద పర్యాటకుల సందడి

ASR: అనంతగిరి మండలంలోని బొర్రా కటిక జలపాతం వద్ద శనివారం పర్యాటకులు తరలివచ్చి జలపాతాన్ని సందర్శిస్తున్నారు. మొంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలకు జలపాతలు, పర్యాటక ప్రదేశాలు మూతబడ్డాయి. శనివారం నుంచి జలపాతలు, పర్యాటక ప్రాంతాలు యథావిధిగా పున:ప్రారంభించారు. ఆహ్లాదకరమైన జలపాతానికి పర్యాటకుల రాకతో సందడి వాతావరణం నెలకొంది.