నెలరోజుల పాటు ఆధార్ క్యాంప్

నెలరోజుల పాటు ఆధార్ క్యాంప్

VZM: గంట్యాడ మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రత్యేక ఆధార్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసినట్ల స్దానిక MPDO రమణమూర్తి తెలిపారు. ఇవాళ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. ఈ క్యాంపు నెల రోజులపాటు కొనసాగుతుందని మండలంలోని గ్రామాల్లో ఆధార్‌ కార్డు లేని వారు అప్లై ఆధార్‌ చేసుకోవాలని కోరారు. మండల పరిషత్‌ కార్యాలయంలోన ఆధార్‌ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.