మునుగోడులో గాలివాన బీభత్సం!

మునుగోడులో గాలివాన బీభత్సం!

NLG: మునుగోడు నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంగళవారం ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో కోతకు వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కొనుగోలు కేంద్రాలకు 2వారాల కిందటే ధాన్యం తెచ్చినా అధికారులు కొనుగోళ్లు చేపట్టడంలో విఫలమయ్యారు. తేమశాతం పేరుతో కొర్రీలు పెట్టిన అధికారులే తడిసిన ధాన్యానికి బాధ్యత వహించాలన్నారు.