పంట పొలాలపై ఏనుగులు గుంపు దాడులు

పంట పొలాలపై ఏనుగులు గుంపు దాడులు

CTR: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం. సోమల పంచాయతీ నేరకుర వారిపల్లి సమీపంలో పంట పొలాలపై అర్ధరాత్రి ఏనుగులు గుంపు పంట పొలాలపై దాడులు చేసి వరి పంటలను తొక్కి ధ్వంసం చేశాయి. గురువారం ఉదయం 6 గంటలకు రైతులు పంట పొలాల వద్ద వెళ్ళగా... ఏనుగులు గుంపు పంటలను తొక్కి ధ్వంసం చేశాయని గుర్తించారు.