కోదాడలో రూ. 3 లక్షలతో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన

SRPT: కోదాడ నియోజకవర్గ అభివృద్ధిలో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రాజీలేని కృషి చేస్తున్నారని కోదాడ మాజీ సర్పంచ్ వెంకట్ రత్నంబాబు అన్నారు. MLA పద్మావతి తన నిధుల నుంచి మంజూరు రూ.3 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. MLA నిధులతో ఇవాల కోదాడ మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురం కాలనీ 1వ వార్డులో నిర్మిస్తున్న, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.