నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

ELR: కొయ్యలగూడెం మండలం అరిపాటి దిబ్బలు (కనకాద్రి పురం) సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ట్రాన్స్ కో డీఈ పీర్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. కన్నాయిగూడెం ఫీడర్ పరిధిలో ఆర్డీఎస్ఎస్ పనుల నిమిత్తం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు. పొంగుటూర్, కన్నాయిగుడెం గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.