VIDEO: హోరాహోరీ ప్రచారంలో ఇరు పార్టీలు..!
సిద్దిపేట: జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారం నిర్వహిస్తుండగా హుస్నాబాద్‌లోని మల్లె చెట్టు చౌరస్తా వద్ద ఒక్కసారిగా ఎదురు పడడంతో నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. కాంగ్రెస్ అభ్యర్థి తరపున మంత్రి పొన్నం ప్రచారంలో పాల్గొన్నారు.