రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే స్వయంగా ప్రారంభించారు. రక్తదానంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించవచ్చని తెలిపారు. ఒకసారి రక్తదానం చేస్తే సంవత్సరానికి ముగ్గురు వ్యక్తుల ప్రాణాలను కాపాడవచ్చు అని పేర్కొన్నారు.