పుంగనూరులో అధ్వానంగా మారిన రోడ్డు

పుంగనూరులో అధ్వానంగా మారిన రోడ్డు

CTR: పుంగనూరు పుంగమ్మ కట్టపై రోడ్డు అధ్వానంగా మారింది. తాత్కాలికంగా రోడ్డుకు మరమ్మతులు చేసినా పరిస్థితి మాత్రం అదే విధంగా వుంది. ఈ మార్గం మీదగా ప్రయాణించే వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. పలువురు అదుపుతప్పి కింద పడిపోయి గాయాలపాలవుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.